
మాస్ మహారాజ రవితేజ తెలంగాణా వాదుల ఆగ్రహానికి గురయ్యాడు. రవితేజ నటిస్తున్న ‘దరువు’ చిత్ర షూటింగ్ తార్నాక ఆర్టీసి హాస్పిటల్లో జరుగుతుంది. ఈ వార్త తెలుసుకున్న తెలంగాణ వాదులు భారీగా తెలంగాణ నినాదాలు చేస్తూ షూటింగ్ ను అడ్డుకున్నారు. వెంటనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరువైపులా వాదన పెరగడంతో తెలంగాణా వాదులు అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేసారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని చక్కదిద్దే ప్రయత్నం చేసారు. షూటింగ్ వాయిదా పడటంతో రవితేజ షూటింగ్ నుండి వెళ్ళిపోయాడు. ఈ చిత్రం శివ డైరెక్షన్లో సోషియో ఫాంటసి చిత్రంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
రవితేజకు తెలంగాణా వాదుల సెగ
రవితేజకు తెలంగాణా వాదుల సెగ
Published on Feb 22, 2012 12:53 PM IST
సంబంధిత సమాచారం
- ‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్
- అల్లు అర్జున్-అట్లీ మూవీపై సరికొత్త బజ్.. నిజమేనా..?
- ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ.. అయినా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ డిమాండ్
- ‘గర్ల్‌ఫ్రెండ్’లో అందుకే దీక్షిత్‌ను హీరోగా పెట్టాను – రాహుల్ రవీంద్రన్
- ‘మొంథా’ తుపాను: 107 రైళ్లు, డజన్ల కొద్దీ విమాన సర్వీసులు రద్దు, కోస్తాంధ్ర అతలాకుతలం
- ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేశారు.. పవన్ ఓకే చేస్తాడా..?
- సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి చేదు వార్త?
- ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్: హీరో తిరువీర్‌పై ప్రశంసలు కురిపించిన సినీ ప్రముఖులు
- మాస్ రాజాతో చేతులు కలపనున్న క్రేజీ స్టార్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !

