ఐ.ఐ.ఎం.-ఏ లో ప్రసంగించనున్న ధనుష్

ఐ.ఐ.ఎం.-ఏ లో ప్రసంగించనున్న ధనుష్

Published on Feb 7, 2012 1:56 AM IST

ఐ.ఐ.ఎం అహ్మదాబాద్ భారత దేశం లో అతి పెద్ద విద్యాసంస్థల్లో ఒకటి ఈ విద్యాసంస్థ ధనుష్ ని ప్రసంగం ఇవ్వమని పిలిచారు. కొలవేరి పాట తరువాత ధనుష్ ని పలు ప్రముఖులు ప్రశంసించారు.ఈ పాట తో దేశాయప్తంగా ప్రాచుర్యం పొందారు. గతం లో ఇలా ఐ.ఐ.ఎం లో అమీర్ ఖాన్ లాంటి పెద్ద హీరోలను పిలిచారు ప్రసంగించడానికి. ఈ విషయమయి ధనుష్ మాట్లాడుతూ ట్విట్టర్ లో ఇలా అన్నారు “ఐ.ఐ.ఎం – ఏ లో ప్రసంగాన్ని సిద్దం చేసుకుంటున్న నాకు ఆంగ్లం పెద్దగా రాదూ అయిన ఏను భారతీయుడిని అంగ్లేయుడిని కాను కదా” అని చెప్పారు. ధనుష్ రాబోతున్న చిత్రం “3” తెలుగు మరియు తమిళం లో ఒకేసారి విడుదల కానుంది.

తాజా వార్తలు