తెలుగు మరియు తమిళం లో నటించడం సంతోషంగా ఉంది : దీక్షా సెత్

తెలుగు మరియు తమిళం లో నటించడం సంతోషంగా ఉంది : దీక్షా సెత్

Published on Feb 8, 2012 1:04 AM IST

ఇప్పట్లో హిందీ చిత్రాలు చేయ్యబోయేది లేదని దీక్షా సెత్ దృవీకరించారు. ప్రస్తుతం కొన్ని తెలుగు మరియు తమిళ చిత్రాలతో తను బిజీగా ఉన్నారు. ఈ విషయమయి దీక్షా మాట్లాడుతూ ” నేను ఇపట్లో హిందీ లో చిత్రాలు చెయ్యట్లేదు అటు వైపు చూడట్లేదు కూడా నేను ఏదో పని చెయ్యాలని సినిమాలు ఎంచుకొను” అని అన్నారు.వీడింతే పరాజయం తరువాత ఈ భామ గుణశేఖర్ నిప్పు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. “మిరపకాయ్” చిత్రం తరువాత ఈ భామ రవితేజ తో కలిసి నటిస్తుంది.తమిళం లో సిమ్భు సరసన “వెట్టై మన్నన్” చిత్రం లో ను మరియు ద్విభాషా చిత్రం అయిన “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రం లో ను నటిస్తుంది.

తాజా వార్తలు