నెలాఖరున రానున్న “స్వాతి ఐ లవ్ యు”

నెలాఖరున రానున్న “స్వాతి ఐ లవ్ యు”

Published on Oct 19, 2012 12:00 PM IST


ఒక టీవి ఛానల్ లో యాంకర్లుగా పని చేస్తున్న ముగ్గురి జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “స్వాతి ఐ లవ్ యు” ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మధ్యలో జరిగిన సంఘటనల సమూహారమే ఈ చిత్రం. ఒక యువతీ సరదాగా మాట్లాడితే ప్రేమ అనుకున్న ఒక యువకుడు దాని వాళ్ళ ఆ యువతీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చ్కాయి అన్నదే ఈ చిత్ర కథాంశం. ఎం ఆర్ పి క్రియేషన్స్ పతాకం మీద శ్యామలా సంతోష్ నిర్మించారు ఈ చిత్రంలో సంతోష్ పార్లవార్, వర్షిని , దిలీప్ కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ప్రస్తుతం డీటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల అవుతుందని చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుంది అని హీరో కం డైరెక్టర్ సంతోష్ పార్లవార్ చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు