సెన్సార్ బోర్డ్ కట్ చేసిన ‘ సుడిగాడు’ సీన్స్


click on image to enlarge

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ‘సుడిగాడు’ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రంలో మొత్తంగా 5 సీన్స్ ని కట్ చేయమన్నారు. మీరు పైన చూస్తున్న ఫోటోలో సెన్సార్ బోర్డ్ వారు తొలగించమన్న సన్నివేశాల విశేషాలను చూడవచ్చు. భీమనేని శ్రీని వాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version