
శ్రీను వైట్ల బాగా డిమాండ్ ఉన్న దర్శకుడు. ఆయన తీసిన ‘దూకుడు’ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో ఆయన తన రేటును భారీగా పెంచేసారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా కోసం దాదాపుగా 10 కోట్ల రూపాయలు అడిగినట్లు సమాచారం. ఒక తెలుగు దర్శకుడికి ఇది భారీ రేటు అని చెప్పుకోవాలి. ఈ అమౌంట్ కి నిర్మాత అంగీకరించాడా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అగ్ర హీరోలు కూడా తమ రేమ్యురేషణ్ భారీగా పెంచేసినట్లు నిన్న మేము తెలిపాము. ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తుండగా చిత్ర ముహూర్తం మార్చి 18న జరగనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ స్టైల్లో మాస్ యాక్షన్ గా ఉంటుందనీ, శ్రీను వైట్ల బ్రాండ్ కామెడీ కూడా ఉంటుందని సమాచారం.
ఎన్టీఆర్ సినిమా కోసం భారీ రేటు అడుగుతున్న శ్రీను వైట్ల
ఎన్టీఆర్ సినిమా కోసం భారీ రేటు అడుగుతున్న శ్రీను వైట్ల
Published on Feb 3, 2012 10:22 AM IST
సంబంధిత సమాచారం
- రవితేజ ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిన సూర్య!
- ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఇడ్లీ కొట్టు’
- పవన్ నెక్స్ట్ చిత్రానికి భారీ అడ్వాన్స్..?
- అందుకే స్లిమ్ అయ్యా – శ్రీలీల
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!
- ఈసారి కొడుతున్నాం – రవితేజ
- ‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్
- అల్లు అర్జున్-అట్లీ మూవీపై సరికొత్త బజ్.. నిజమేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !

