శివాజీ హీరోగా “దశమి”

శివాజీ హీరోగా “దశమి”

Published on Nov 27, 2012 8:00 PM IST

అందరు కొత్త టెక్నీషియన్స్ తో శివాజీ హీరోగా ఒక చిత్రం రానుంది, “దశమి” అనే పేరుతో రానున్న ఈ చిత్రాన్ని మహిపాల్ నిర్మిస్తున్నారు. ఎనుగంటి చిన్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొత్తరకమయిన అంశాన్ని ఈ చిత్రంలో చూపించాం అని శివాజీ చెప్పారు దర్శకుడు మాట్లాడుతూ “ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది, డైలాగ్స్ మరియు నేపధ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి” అని అన్నారు. బీ ఆర్ వంశీ సంగీతం అందించిన ఈ చిత్రానికి అనిత్ సినిమాటోగ్రఫీ అందించారు. పాటలను మరియు చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయ్యనున్నట్టు నిర్మాత తెలిపారు.

తాజా వార్తలు