తన విలక్షనమైన నటనా శైలి తో, చక్కటి గొంతు తో పేరు తెచ్చుకున్న నటి రోహిణి, ఇప్పుడు ఒక అరుదైన ఘనత సాదించింది. ఆమె దర్శకత్వం వహించిన “అప్పావిన్ మీసై” సినిమా ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైంది .
“అప్పావిన్ మీసై” సినిమాలో నిత్యామీనన్, నాజర్, పశుపతి , ప్రదాన పాత్రలు పోషించగా, ప్రముఖ దర్శకుడు చేరన్ ఈ సినిమాని నిర్మించారు. ఆల్ఫోన్సె రాయ్, సినిమాటోగ్రఫీ అందించగా, రసూల్ పూకుట్టి సౌండ్ విభాగం లో పనిచేసారు .
‘అలా మొదలయింది’, ‘ఇష్క్ ‘ , ‘ అంతకు ముందు ఆ తర్వాత’ తదితర సినిమాలలో తన నటన తో పేరుతెచ్చుకున్నారు రోహిణి .
ఈ సందర్భం గా 123 తెలుగు.కామ్ రోహిణి కి అభినందనలు తెలుపుతుంది .
బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కి రోహిణి సినిమా
బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ కి రోహిణి సినిమా
Published on Sep 27, 2013 9:55 AM IST
సంబంధిత సమాచారం
- వంద కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టిన ‘మదరాసి’
- ఇంటర్వ్యూ : విజయ్ ఆంటోనీ – భద్రకాళి ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని ఇస్తుంది!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న సెన్సేషనల్ ‘మహావతార్ నరసింహా’
- అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ప్రభాస్ కోసం హను ప్రయత్నాలు..!
- OG : ఏపీలో టికెట్ బుకింగ్స్ షురూ.. బాక్సాఫీస్ లెక్కలు మారడం ఖాయం..!
- ‘ఓజి’ రన్ టైం లాక్.. ఎంతసేపు విధ్వంసం అంటే!
- పోల్ : కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే ఔట్.. మీరేమనుకుంటున్నారు..?
- పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- దీపికానే ట్రబుల్ మేకరా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రాజా సాబ్తో ప్రభాస్ అది కూడా తీర్చేస్తాడట..!
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- పోల్ : కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే ఔట్.. మీరేమనుకుంటున్నారు..?
- షాకింగ్ ట్విస్ట్: ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్!