యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా అక్టోబర్ 10న విడుదల కావడానికి సిద్దంగా వుంది. ఈ సినిమా ఆడియోని రేపు అనగా సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఎన్.టి.ఆర్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో శృతి హసన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.
ఈ సినిమాలోని సాంగ్స్ లిస్ట్ .
1. జాబిల్లి నువ్వే
2. పండగ చేస్కో
3. ఓ లైలా
4. నేనెప్పుడైన
5. కుర్రయీడు
6. ఇది రణరంగం
ప్రోమో సాంగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి