వి.ఓ.డి రిలీజ్ ఫార్మాట్ లో అదృష్టం పరీక్షించుకొనున్న ఆర్.పి

వి.ఓ.డి రిలీజ్ ఫార్మాట్ లో అదృష్టం పరీక్షించుకొనున్న ఆర్.పి

Published on Sep 22, 2013 12:40 AM IST

RP-Patnaik

ఆ.పి పట్నాయక్ సకల కళల పైన ప్రావీణ్యం వున్న సంగతి తెలిసిందే. అతనకి సంగీతమే కాక నటన, రచన మరియు దర్శకత్వ శాఖలపై అనుభవం ఉంది. ఆయన పూర్వపు చిత్రం ‘బ్రోకర్’ విమర్శకులను మెప్పించి, ప్రస్తుతం మరో సినిమాకు సిద్ధమయ్యాడు.

ఈసారి ఆర్.పి హాలీవుడ్ లో సినిమా తీస్తుండడం విశేషం. ‘అమీ’ అనే టైటిల్ తో సినిమాను ‘వి.ఓ.డి’ ఫార్మాట్ లో విడుదలకానుంది. అంటే వీడియో ఆన్ డిమాండ్ పాద్ధతిలో విడుదులవుతుంది అంటే అన్ని చోట్లా థియేటర్లలో విడుదలకాదు. కేవలం కోరిన చోట్లలోనే విడుదల చేస్తుంటారు . డి.వి.డి ని కూడా అదే రోజు విడుదల చేస్తారు.

ఆర్.పి పట్నాయక్ యే కాకుండా మరో నిర్మాత ప్రసాద్ కునిసేట్టి తప్ప మిగిలిన వారంతా హాలీవుడ్ తారలు నటించనున్నారు.

తాజా వార్తలు