యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా రాధా మోహన్ డైరెక్షన్లో తెరకెక్కాల్సిన ద్విబాషా చిత్రం ‘గౌరవం’ ఈ నెల 25న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆపివేశారు. నాగ చైతన్యకి ప్రస్తుతం కమర్షియల్ మసాల ఎంటర్టైన్మెంట్ తో కూడిన హిట్స్ వచ్చేంత వరకు ప్రయోగాల జోలికి వెళ్లకూడదని నిరనయిన్చుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి నాగార్జున తన స్వంత బ్యానర్ పై నిర్మించాలని భావించారు. రాధామోహన్ తీసే చిత్రాలు మనుషుల మనస్తత్వాలు వారి మనోభావాల మీద ఆధారపడి ఉంటాయి. ఎ సెంటర్స్ వారిని బాగా ఆకట్టుకున్నా సి సెంటర్స్ వారిపై మాత్రం ప్రభావం చూపించలేవు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ప్రత్యేకం : నాగ చైతన్య గౌరవం ఆగిపోయిందా?
ప్రత్యేకం : నాగ చైతన్య గౌరవం ఆగిపోయిందా?
Published on Feb 15, 2012 4:20 PM IST
సంబంధిత సమాచారం
- రవితేజ ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిన సూర్య!
- ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఇడ్లీ కొట్టు’
- పవన్ నెక్స్ట్ చిత్రానికి భారీ అడ్వాన్స్..?
- అందుకే స్లిమ్ అయ్యా – శ్రీలీల
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!
- ఈసారి కొడుతున్నాం – రవితేజ
- ‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్
- అల్లు అర్జున్-అట్లీ మూవీపై సరికొత్త బజ్.. నిజమేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !


