నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్

నిప్పుతో పాటు ప్రదర్శించబడుతున్న “రేయ్” టీజర్

Published on Feb 16, 2012 8:58 PM IST

నిప్పు చిత్రం లో “రేయ్” చిత్ర టీజర్ విడుదల కాబోతుంది. రవి తేజ మరియు దీక్ష ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “నిప్పు” ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు మరియు వై వి ఎస్ చౌదరి నిర్మించారు. “రేయ్” చిత్రానికి వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న నిప్పు చిత్రం తో పాటు ఈ చిత్ర టీజర్ ప్రదర్శించాబోతున్నారు. ఈ చిత్రం లో చిరంజీవి అల్లుడు సాయి ధరం తేజ్ కథానాయకుడు గా చేస్తుండగా శుబ్ర అయ్యప్ప మరియు శ్రద్ద దాస్ ప్రధాన పాత్రలలో చేస్తున్నారు చిత్రీకరణ దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన భాగం హైదరాబాద్,అమెరికా ల లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కావచ్చు.

తాజా వార్తలు