టాలివుడ్ యువ కథానాయకుడు రానా సిక్స్ ప్యాక్ బాడి పెంచారు. ప్రత్యేకమయిన ట్రైనింగ్ షెషన్లలో ప్రత్యేకమయిన ఆహార నియమాలతో సిక్స్ ప్యాక్ పెంచారు రానున్న చిత్రాలలో ఈ నటుడు సిక్స్ ప్యాక్ బాడి తో కనిపించబోతున్నారు ఈ విషయం అయన మహిళా అభిమానులకి చాలా సంతోషాన్ని కలిగించబోతుంది. రానా పొడవు ఆహార్యం కి ఇది తోడయితే చాల అందంగా కనిపిస్తారు. రానా నటించిన “నా ఇష్టం” చిత్రం 23న విడుదల కానుండగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వస్తున్న “డిపార్ట్మెంట్” ఈ వేసవి కి విడుదల కానుంది.
సిక్స్ ప్యాక్ చూపించడానికి సిద్దపడ్డ రానా
సిక్స్ ప్యాక్ చూపించడానికి సిద్దపడ్డ రానా
Published on Feb 15, 2012 7:29 PM IST
సంబంధిత సమాచారం
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్‌లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్‌పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే