హైదరాబాద్ లో డిపార్టుమెంటు ప్రిమియర్ షో

రామ్ గోపాల్ వర్మ “డిపార్టుమెంటు” 17న హైదరాబాద్ లో ప్రిమియర్ ప్రదర్శన జరుపుకోనుంది బాలివుడ్ మరియు టాలివుడ్ ప్రముఖ తారలు ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు ప్రసాద్స్ లో ప్రదర్శిచాబడుతున్న ఈ చిత్రానికి ఏర్పాట్లను స్వయాన రామ్ గోపాల్ వర్మ పరిశీలిస్తున్నారు. ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్ గ ఉంటున్నారు. అమితాబ్ బచ్చన్ మరియు సంజయ్ దత్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించారు. టాలివుడ్ హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రం లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మి మంచు మరియు మధు శాలిని ఈ చిత్రంలో కనిపించనున్నారు హాట్ ఐటెం గల నతలియ కౌర్ కూడా ఈ చిత్రం లో ఉన్నారు.

Exit mobile version