కృష్ణం వందే జగద్గురుమ్ ఫస్ట్ డే కలెక్షన్స్

కృష్ణం వందే జగద్గురుమ్ ఫస్ట్ డే కలెక్షన్స్

Published on Dec 1, 2012 4:13 PM IST


టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి హీరోగా, క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా నిన్న విడుదలైంది. ఈ సినిమా సూపర్బ్ ఓపెనింగ్స్ రాబట్టుకుంది మరియు సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. మీ కోసం ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ అందిస్తున్నాం.

ఏరియా షేర్
వైజాగ్ 14,03,000
తూర్పు గోదావరి 10,25,000
పశ్చిమ గోదావరి 8,70,000
కృష్ణా 10,50,000
నెల్లూరు 8,50,000
సీడెడ్ 31,00,000

తాజా వార్తలు