
పొడుగు కాళ్ళ సుందరి అనుష్క తన అందంతోనే కాకుండా అభినయంతో కూడా ఆకట్టుకుంటుంది. ఆమె పొడువు, కళ్ళు మరియు నవ్వు ఆమెకు అసలైన ఆకర్షణ. నా ఎత్తు వల్ల నేను బాధ పడను కాని కొంచెం తక్కువగా ఉంటే బావుండును అనిపించింది. నా ఎత్తు వల్ల అందరు హీరోలతో నటించలేకపోతున్నాను. నేను అందగత్తెను అనే మాట కంటే మంచి నటిని అనే మాట సంతోషాన్నిస్తుంది. అరుంధతి చిత్రం నాకు మంచి నటిగా పేరు తీసుకువచ్చింది. ఆ చిత్రంలో నటించినందుకు ఆనదంగా ఉంది. డమరుకంలో కూడా అలంటి పాత్రనే పోషించబోతున్నాను. నాగార్జున హీరోగా నటిస్తున్న డమరుకం చిత్రంలో అనుష్క ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
నా ఎత్తు కొంత ఇబ్బందికరం : అనుష్క
నా ఎత్తు కొంత ఇబ్బందికరం : అనుష్క
Published on Feb 16, 2012 10:41 AM IST
సంబంధిత సమాచారం
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!
- ఈసారి కొడుతున్నాం – రవితేజ
- ‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్
- అల్లు అర్జున్-అట్లీ మూవీపై సరికొత్త బజ్.. నిజమేనా..?
- ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ.. అయినా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ డిమాండ్
- ‘గర్ల్‌ఫ్రెండ్’లో అందుకే దీక్షిత్‌ను హీరోగా పెట్టాను – రాహుల్ రవీంద్రన్
- ‘మొంథా’ తుపాను: 107 రైళ్లు, డజన్ల కొద్దీ విమాన సర్వీసులు రద్దు, కోస్తాంధ్ర అతలాకుతలం
- ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేశారు.. పవన్ ఓకే చేస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !

