లాక్ డౌన్ కారణంగా ఏమేమి మిస్సవుతుందో చెప్పిన హాట్ హీరోయిన్.

హీరోయిన్ హంసా నందిని లాక్ డౌన్ కారణంగా మిస్సైనవి అన్నీ గుర్తు చేసుకుంది. ఈ వంద రోజుల లాక్ డౌన్ లో షూటింగ్స్, ట్రావెల్స్, షూటింగ్ సెట్ లో భోజనాలు, ఫ్రెండ్స్ తో పార్టీలు, డాన్స్ మరియు యాక్టింగ్ అన్ని మిస్సవుతుంది అట. అలాగే ఇలాంటి ఇబ్బంది కర పరిస్థితులను ఒకటిగా ఎదుర్కొన్న తీరు బాగుంది అట. ఆ విధంగా లాక్ డౌన్ అనుభవనాలు, కోల్పోతున్న విషయాలు పంచుకుంటుంది హంసా నందిని.

ఐటెం గర్ల్స్ గా బాగా ఫేమస్ అయిన హంసా నందిని 2004లో వచ్చిన ఒక్కటవుదాం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అనేక సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది. సోగ్గాడే చిన్ని నాయనా, జై లవకుశ వంటి చిత్రాలతో గ్లామర్ రోల్స్ చేసింది.

Exit mobile version