పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో సంచలనం సృష్టిస్తున్నాడు ఈ చిత్రం సీడెడ్ ఏరియాలో మొదటి రోజుకు గాను వసూలు చేసిన కలెక్షన్స్ మీకోసం.
సీడెడ్ 1 కోటి 70 లక్షలు
ఉత్తరాంధ్ర (వైజాగ్) – 53 లక్షలు
ఈ ఏరియాలో చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ సినిమాకి బెస్ట్ ఓపెనింగ్స్ రాబడుతుంది.