రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో కోలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాలు డ్రాగన్ అలాగే జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా ఒకటి. అయితే ఒక సినిమాలో లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ స్పెషక్ అయితే మరో సినిమా దర్శకుడు ధనుష్ తెరకెక్కించిన సినిమాగా వచ్చింది.
అయితే వీటిలో ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ కోసం ఆసక్తిగా మారింది. ఒకప్పుడు తన షార్ట్ ఫిల్మ్ కోసం ధనుష్ ని వీలైతే చూడమని కోరుకున్న ఈ యువ హీరో ఇపుడు అదే ధనుష్ దర్శకత్వంలో వచ్చిన సినిమాతో పోటీకి వచ్చి దానికి మించిన హిట్ కొట్టడానికి నెటిజన్స్ అంటున్నారు. అలాగే పాత ట్వీట్ తో ఇపుడు తనపై తన రియల్ సక్సెస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
@dhanushkraja Sir I'm 2D Entertainments,Movie Buff short film contest Winner.Ill be muchh happpy if u c my film https://t.co/hSgofUtUn9
— Pradeep Ranganathan (@pradeeponelife) April 6, 2017