నాగార్జున కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్

నాగార్జున కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్

Published on Nov 24, 2012 5:56 PM IST


నాగార్జున, అనుష్క జంటగా నటించిన ఢమరుకం ప్రపంచమంతటా నిన్న భారీ స్థాయిలో నిన్న విడుదలైన విషయం తెలిసిందే. నాగార్జున కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నాగార్జున కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. ఆంధ్రప్రదేశ్ అంతటా కలిపి 4కోట్ల 53 లక్షలు వసూలు చేయగా నాగార్జున కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ ఇదే కావడం విశేషం. ఢమరుకం ఏ ఏరియాలో ఎంత కలెక్షన్స్ సాధించిందో కింద అందిస్తున్నాం.

నైజాం ఏరియాలో 1 కోటి 50 లక్షలు
సీడెడ్ ఏరియాలో 1 కోటి 27 లక్షలు
వైజాగ్ ఏరియాలో 37 లక్షల 32 వేలు
వెస్ట్ గోదావరి ఏరియాలో 32 లక్షల 85 వేలు
కృష్ణ జిల్లా ఏరియాలో 24 లక్షల 52 వేలు
గుంటూరు జిల్లా ఏరియాలో 39 లక్షల 82 వేలు
నెల్లూరు ఏరియాలో 18 లక్షల 42 వేలు
ఆంధ్ర ప్రదేశ్ మొత్తం కలిపి 4 కోట్ల 53 లక్షలు.

తాజా వార్తలు