అక్టోబర్ 1న ‘భాయ్’ ఆడియో

అక్టోబర్ 1న ‘భాయ్’ ఆడియో

Published on Sep 24, 2013 11:50 AM IST

bhai
‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా ఆడియో ఆల్బంని అక్టోబర్ 1న రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాని కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ప్రొడక్షన్ టీం ఈ మూవీని ఎక్కువ భాగం అక్టోబర్ రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కొన్ని రాకింగ్ సాంగ్స్ అందించాడని సమాచారం. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి వీరభద్రం చౌదరి డైరెక్టర్. మాస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ ఉంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి అన్న పూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు