యువ సామ్రాట్ నాగ చైతన్య త్వరలో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి త్వరలో రంగం సిద్ధం కానుంది. రాధా మోహన్ తీయబోయే ‘గౌరవం’ చిత్రంతో ఆయన తమిళంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో అక్కినేని నాగార్జున గారు నిర్మిస్తారు. ఈ చిత్రంలో నాగార్జున అతిధి పాత్రలో నటిస్తారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. తమన్ సంగీతం అందిస్తారు. ప్రస్తుతం నాగ చైతన్య ‘ఆటో నగర్ సూర్య’ చిత్రంలో బిజీగా ఉన్నారు. దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మంచి ఎంటర్టైనర్ అవుతుంది అని నాగార్జున గారు ఆశాభావం వ్యక్తం చేసారు. ఇటీవల చైతన్య నటించిన బెజవాడ, దడ చిత్రాలు పరాజయం పాలయ్యాయి అని కదా అని అడగగా వాటి అనుభవాల నుంచి పాటాలు నేర్చుకుంటాడు అని అన్నారు.
తమిళంలో అడుగుపెట్టబోతున్న నాగ చైతన్య
తమిళంలో అడుగుపెట్టబోతున్న నాగ చైతన్య
Published on Dec 16, 2011 10:18 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?