మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘ దేవుడు చేసిన మనుషులు’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్ అందుకుంది. మీరు పైన చూస్తున్న ఫోటోలో సెన్సార్ బోర్డ్ వారు తొలగించమన్న సన్నివేశాల విశేషాలను చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే పూరి జగన్నాథ్ అన్ని చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా మంచి మాస్ మసాల ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. పైన లిస్టులో ఉన్న దాని ప్రకారం ఈ చిత్రంలోని కొన్ని భూతు డైలాగులను మరియు ఇలియానా అందాలా అరబోతని కొంతవరకు కట్ చేసినట్లు తెలుస్తోంది.