వాయిదా పడ్డ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రీకరణ

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మల్టీస్టారర్ ఫ్యామిలీ డ్రామా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” కథానాయికగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే .ఈ మధ్య ఈ భామ అనారోగ్యం పాలు కావటం మూలాన ఈ చిత్ర చిత్రీకరణ కొద్ది రోజులు ఆగిపాయింది చిత్రీకరణ త్వరలో తిరిగి మొదలవుతుంది.దసరా కి విడుదల చెయ్యాలని చూస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సోదరుడిగా వెంకటేష్ కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version