పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ నిన్న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోగా ఎన్నో రికార్డులు బద్దలు కొత్తబొతున్నాడు. దాదాపు పదేళ్లుగా పెద్ద హిట్ లేని పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీడెడ్ వంటి ఏరియాల్లో రికార్డులు కొడుతున్న ఈ సినిమాకి నైజాం మరియు ఓవర్సీస్ ఏరియాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా పట్టు ఉంది ఈ ఎరియల్లోనే కాకుండా ద్దపు అన్ని ఏరియాల్లో ఈ చిత్రం రికార్డుల వర్షం కురిపిస్తుంది. కలెక్షన్ల వివరాలు ఇంకా తెలియరాలేదు అవి అందిన వెంటనే ఇక్కడే అప్డేట్ చేస్తాము.