యుగానికి ఒక్క ప్రేమికుడిని అంటున్న ఆకాష్

యుగానికి ఒక్క ప్రేమికుడిని అంటున్న ఆకాష్

Published on Oct 23, 2012 8:02 AM IST


ఆనందం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన కథానాయకుడు ఆకాష్, “కొత్త బంగారు లోకం” చిత్రంతో పరిచయమయిన కథానాయికగా శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం వీరు ఇద్దరి కాంబినేషన్లో ఒక చిత్రం రానుంది “యుగానికి ఒక్క ప్రేమికుడు ” అన్న పేరుతో రానున్న ఈ చిత్రానకి ఆకాష్ స్వయంగా దర్శకత్వం వహించారు. సుధా మూవీస్ పథకం మీద ఇ. బాబు నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. తోలిప్రాతన్మ్గా చేసిన చిత్రం బిజినెస్ సజావుగా సాగుతుంటే ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. ఈ చిత్రాన్ని ఆకాష్ అద్భుతంగా తెరకెక్కించారని అందరినీ ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అని నమ్మకం ఉందని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఖాదర్ వల్లి అన్నారు. ఈ నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయ్యనున్నట్లు ఆకాష్ తెలిపారు.

తాజా వార్తలు