‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్!

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్!

Published on Sep 7, 2025 4:37 PM IST

Andhra-King-Taluka

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఆంధ్ర కింగ్ తాలూకా”. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాని మేకర్స్ పక్కా ప్లానింగ్ అప్డేట్స్ తో తీసుకొస్తున్నారు. అలా ఈ సినిమా నుంచి ఇది వరకే వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

ఇక రెండో సాంగ్ గా పప్పి షేమ్ అంటూ రివీల్ చేసిన సాంగ్ ప్రోమోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ ఫుల్ లిరికల్ సాంగ్ కి ఇపుడు టైం ఫిక్స్ అయ్యింది. దీనితో ఈ సాంగ్ ని మేకర్స్ రేపు సెప్టెంబర్ 7న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకి తమిళ హిట్ సంగీత దర్శకుడు వివేక్ – మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ నవంబర్ 28న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు