గత కొంత్త కాలంగా తన రాజకీయ రంగప్రవేశం గురించి వస్తున్న వార్తలకు దర్శకుడు వి వి వినాయక్ తెరదించారు. ఒక పార్టీలో చేరుతునట్టు, రాజముండ్రి ఎంపి సీటు కి పోటిచేస్తడు అని వస్తున్న వార్తలను వినాయక్ కొట్టిపారేసారు. ఇప్పుడే రాజకియలోకి వచ్చే ఆలోచన లేదని అయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం తను నిర్మాత బెల్లంకొండ తనయున్ని పరిచేయం చేస్తూ ఓ సినిమా తీస్తునానని, ఆ పని బిజీ గా ఉన్నట్టు తెలిపారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో దుబాయి లో మొదలవబోతుందని వినాయక్ చెప్పారు.
ఈ సినిమా తరువాత వినాయక్ జూ. ఎన్టిఅర్ తో ఓ సినిమా తియబోతునట్టు సమాచారం.