జూన్ నెల ద్వితీయార్ధం నుంచి బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ప్రస్తుతం ‘కుబేర’ సందడి చేస్తోంది. కాగా ఈ వారం కూడా మంచు విష్ణు కీలక పాత్రలో నటించిన మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘కన్నప్ప’, విజయ్ ఆంటోనీ ‘మార్గన్: ది డెవిల్ ’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
నెట్‌ఫ్లిక్స్ :
రైడ్2 (హిందీ మూవీ) జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
స్క్విడ్ గేమ్: ఫైనల్ సీజన్ (వెబ్‌సిరీస్) జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (రియాల్టీ షో) జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పింటు పింటు సుర్గా (మూవీ) ఇంగ్లీష్ జూన్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
పంచాయత్ 4 (హిందీ సిరీస్) జూన్ 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
స్మార్ట్ ఆఫ్ బ్యూటీ (వెబ్‌సిరీస్) జూన్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తు దడ్కన్ మే దిల్ (హిందీ మూవీ) జూన్ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది గిల్డెడ్ ఏజ్ (వెబ్‌సిరీస్: సీజన్3) జూన్ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఐరన్ హార్ట్ (మూవీ) జూన్ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది బేర్ (వెబ్‌సిరీస్: సీజన్4) జూన్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మిస్టరీ (వెబ్‌సిరీస్) జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది బ్రూటలిస్ట్ (మూవీ) జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు సిరీస్) జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బిబిషన్ (బెంగాలీ వెబ్‌సిరీస్) జూన్ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.