దుబాయ్ లో తారల సందడి

దుబాయ్ లో తారల సందడి

Published on Sep 12, 2013 1:10 AM IST

siima-awards

సైమా అవార్డుల ప్రదానోత్సవాన్ని పురస్కరించుకుని చాలామంది టాలీవుడ్ తారలు ఎ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. పలు తారలు ఈ వేడుక అయిపోయాక జరిగే ఆనందంకోసం కుతూహలపడుతున్నారు. మొదటి సారిగా వ్యాఖ్యాతగా చేస్తున్న రానాకు ఒకింత ఆనందంగానూ, మరింత టెన్షన్ గానూ ఉందంట.

చార్మీ, త్రిష శృతిహాసన్ తమతమ డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.నిర్వాహకులు ఈ వేడుకను దక్షినాదిన జరిగే అన్ని వేడుకలలోకల్లా గొప్ప వేడుకగా నిలవాలని భావిస్తున్నారు

తాజా వార్తలు