యువ హీరో సిద్ధార్థ్ అందాల తార సమంత కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాని నందిని రెడ్డి డైరెక్ట్ చేయనుండగా బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు. జనవరి నెలాఖరులో షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. సిద్ధార్థ్-నందిని రెడ్డి ప్రాజెక్ట్ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. సిద్ధార్త్ నటించిన చివరి సినిమా ఓ మై ఫ్రెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. మరో వైపు సమంత కూడా పలు సినిమాలతో బిజీగా మారిపోయింది.
జనవరిలో సిద్ధార్థ్-సమంతల సినిమా
జనవరిలో సిద్ధార్థ్-సమంతల సినిమా
Published on Dec 5, 2011 6:54 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!