కలకత్తాలో రవితేజ పవర్

కలకత్తాలో రవితేజ పవర్

Published on Apr 1, 2014 10:00 PM IST

Power_raviteja1
రవితేజ, హన్సిక లు నటిస్తున్న పవర్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాకు కె.ఎస్ రవీంద్ర దర్శకుడు. రెజీనా హీరోయిన్. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత
ఈ సినిమా గతకోన్నిరోజులుగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ కేరళలో ఏప్రిల్ 6నుండి వుండనుంది. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్న
ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది

కోన వెంకట్ సంబాషనలను అందిస్తున్నాడు. తమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదలకానుంది

తాజా వార్తలు