లోకేష్ కనగరాజ్ కి మాత్రమే ఆ భాగ్యం కల్పించిన రజిని!

లోకేష్ కనగరాజ్ కి మాత్రమే ఆ భాగ్యం కల్పించిన రజిని!

Published on Jul 25, 2025 9:00 AM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘కూలీ’. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కి దగ్గరకి వస్తుండగా లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ తన మార్క్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ప్రమోషన్స్ లో తాను ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తాను షేర్ చేసుకున్నాడు.

ప్రస్తుతం రజినీకాంత్ తన ఆత్మకథ రాసుకుంటున్నారని. అలాగే కూలీ చేస్తున్న సమయంలో కూడా తనకి ఖాళి ఉన్నప్పుడు అంతా అదే పనిలో ఉండేవారని తెలిపాడు. అయితే తన ఆత్మకథ రాసుకునే సమయంలో తనకి మాత్రమే తన జీవితంలో పలు సందర్భాల్లో జరిగిన ఘటనలు కోసం షేర్ చేసుకునేవారు అని తెలిపాడు. సో ఆ భాగ్యం లోకేష్ కి మాత్రమే రజినీ కల్పించారని చెప్పవచ్చు. ఇక ఈ అవైటెడ్ చిత్రం ఈ ఆగస్ట్ 14న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నా
రు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు