నటకిరీటి ‘డ్రీమ్’

నటకిరీటి ‘డ్రీమ్’

Published on Oct 22, 2012 8:12 AM IST


నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ తో దర్శనమివ్వబోతున్న సినిమా ‘డ్రీమ్’. రాజేంద్ర ప్రసాద్ ఆర్మీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాలగైదు విభిన్నమైన గెటప్స్ వేసాడు. భవాని శంకర్ దర్శకత్వం వహించిన డ్రీం సినిమాని విజయ్ మనియం మరియు సతీష్ మనియం నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో వేషధారణ, హెయిర్ స్టైల్ అన్ని విభిన్నంగా ఉండటం ఈ సినిమా ఏమ్తిన్న ఆసక్తి నెలకొంది. ఈ శుక్ర వారం విడుదలవుతున్న ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

తాజా వార్తలు