ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రస్తుతం ‘నీతానే ఎన్ పోన్వాసంతం’ చిత్రంలో బిజీగా ఉన్నారు. జీవా-సమంత నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో కూడా రూపొందుతుంది. తెలుగు వెర్షన్ లో నాని మరియు సమంత నటిస్తున్నారు. మొదట్లో రామ్ నటించాల్సి ఉండగా డేట్స్ సర్దుబాటుకాకపోవడంతో తప్పుకున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ రెహమాన్ సంగీతం అందించాల్సి ఉండగా ఆయన కూడా తప్పుకున్నట్లు సమాచారం. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం రెహమాన్ పలు అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన తప్పుకున్నట్లు, హారిస్ జయరాజ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. గతంలో రెహమాన్-గౌతమ్ కలిసి ‘ఏ మాయ చేసావే’ చిత్రం చేసారు. హారిస్-గౌతమ్ కాంబినేషన్లో కూడా చాలా హిట్ సినిమాలు వచ్చాయి.
గౌతమ్ సినిమా నుండి తప్పుకున్న రెహమాన్
గౌతమ్ సినిమా నుండి తప్పుకున్న రెహమాన్
Published on Dec 6, 2011 10:20 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!