ఫోటో మూమెంట్: మంగళగిరిలో మార్క్ శంకర్ తో పవన్ కళ్యాణ్

ఫోటో మూమెంట్: మంగళగిరిలో మార్క్ శంకర్ తో పవన్ కళ్యాణ్

Published on Jul 4, 2025 3:05 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు హవా ఓ రేంజ్ లో వినిపిస్తుంది. ఈ సినిమా తాలూకా ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకొని దూసుకెళ్తుంది. అయితే ఈ సర్ప్రైజ్ తో పాటుగా పవన్ నుంచి తన అభిమానులకు మరో ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొన్నాళ్ల కితం పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్ లో అగ్ని ప్రమాదానికి లోనైన సంగతి తెలిసిందే. మరి అక్కడ నుంచి ఫైనల్ గా పవన్ తో మార్క్ శంకర్ కనిపించిన విజువల్స్ వైరల్ గా మారాయి. తనతో పాటుగా పెద్ద కొడుకు అకిరా కూడాకనిపించాడు. మంగళగిరి విమానాశ్రయంలో అలా నడుస్తూ వెళ్లిన పవన్, మార్క్, అకిరా లని చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు