పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా రాష్ట్రంలోని అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లతో ప్రదర్శించబడుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాని అడ్డుకున్నప్పటికీ కూడా అనుకోని విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఇండియా మొత్తంగా ఈ సినిమా నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసిన కలెక్షన్స్ మీకు అందిస్తున్నాము….
ఏరియా | – | కలెక్షన్స్ |
నైజాం | – | 6.08 కోట్లు |
సీడెడ్ | – | 3.20 కోట్లు |
నెల్లూరు | – | 0.74 కోట్లు |
గుంటూరు | – | 1.90 కోట్లు |
కృష్ణా | – | 1.20 కోట్లు |
పశ్చిమ గోదావరి | – | 1.20 కోట్లు |
తూర్పు గోదావరి | – | 1.25 కోట్లు |
వైజాగ్ (ఉత్తరాంధ్ర) | – | 1.74 కోట్లు |
కర్నాటక | – | 2.74 కోట్లు |
ఇండియాలోని మిగతా ఏరియాలు | – | 1.18 కోట్లు |
ఇండియా మొత్తం కలెక్షన్ | – | 21.23 కోట్లు |