చిరు ఫ్యామిలీలో విభేదాలు అంటూ మీడియాలో వస్తున్న పుకార్లకి పవన్ కళ్యాణ్ పటాపంచలు చేసారు.రామ్ చరణ్ నిశ్చితార్థ వేడుక ఈ రోజు జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు రామ్ చరణ్ ని పవన్ కళ్యాణ్ స్వయంగా తీసుకుని రానున్నారు. పవన్ ఇటీవలే కొన్న బెంజ్ కారులో చరణ్ ని నిశితార్థ వేడుకకి తీసుకుని రానున్నారు. ఈ మెర్సిడెజ్ బెంజ్ జి55ఎఎంజి ఎస్యూవి కారుకి ఇండియాలో ఇంకా బుకింగ్ దశలోనే ఉండగా దీనిని పవన్ సొంతం చేసుకున్నారు. పవన్ ఈ వేడుక కోసమే ఈ బెంజ్ కారును ఆఘ మేఘాల మీద తెప్పించినట్లు సమాచారం. ఈ వేడుకకి కొందరు ఇండస్ట్రీ పెద్దలని మాత్రమే ఆహ్వానించారు.
చరణ్ ని బెంజ్ కారులో తీసుకు వస్తున్న పవన్
చరణ్ ని బెంజ్ కారులో తీసుకు వస్తున్న పవన్
Published on Dec 1, 2011 2:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?