పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు జైదేవ్ అలియాస్ జై. కలకత్తా నేపథ్యంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడివి శేష్ మరియు జాకీష్రాఫ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలవుతున్నపంజా సినిమాకి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్’ చిత్రానికి ఫైట్స్ కంపోస్ చేసిన శ్యాం కౌశల్ ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ గా పని చేసారు. తనికెళ్ళ భరణి, అలీ మరియు బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పంజా తో బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధిస్తారని ఆశిద్దాం.
జైదేవ్ గా రానున్న పవన్ కళ్యాణ్
జైదేవ్ గా రానున్న పవన్ కళ్యాణ్
Published on Dec 5, 2011 6:18 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!