మైటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ ఈ సారి బాక్స్ ఆఫీసు దగ్గర విజయం సాధిస్తాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కలకత్తా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ పంజా చిత్రంలో అడివి శేష్, జాకీష్రాఫ్ మెయిన్ విలన్స్ గా నటించారు. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం డైరెక్టర్ విష్ణు వర్ధన్ పంజా అధ్బుతంగా తీర్చిదిద్దారని పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం కామెడీ బాగా పండినదని సమాచారం. సారా జేన్ డియాస్, అంజలి లవనియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత సంయుక్తగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఆల్రెడీ మార్కెట్లో విజయం సాధించాయి.
పంజా మానియా మొదలైంది
పంజా మానియా మొదలైంది
Published on Dec 7, 2011 10:37 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!