85వ సంవత్సరపు ఆస్కార్ అవార్డ్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే జీరో డార్క్ థర్టీ – స్కైఫాల్ సినిమాలు సౌండ్ ఎడిటింగ్ విషయంలో టై అయ్యాయి. ఈ అవార్డ్ ఫంక్షన్ అప్డేట్స్ ను మీకందిస్తున్నాము. అవార్డ్ లను గెలుచుకున్న వారి వివరాలు మీకోసం…
1. ఉత్తమ సినిమా : ‘ఆర్గో’
2. ఉత్తమ నటుడు : డేనియల్ డే-లెవీస్ – ‘ లింకన్’ సినిమా
3. ఉత్తమ నటి : జెన్నిఫర్ లారెన్స్ – ‘ సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ సినిమా
4. ఉత్తమ సహాయ నటుడు : క్రిస్టోఫ్ వాల్ట్జ్ – ‘ డిజాంగో అన్ చైన్డ్’ సినిమా
5. ఉత్తమ సహాయ నటి : అన్నే హాత్ వే – ‘ లెస్ మిసేరబుల్స్’ సినిమా
6. ఉత్తమ డైరెక్టర్ : ఆంగ్ లీ – ‘ లైఫ్ అఫ్ ఫై’ సినిమా
7. ఉత్తమ ఫారెన్ లాంగ్వేజ్ సినిమా : ‘ అమౌర్’
8. స్క్రీన్ ప్లే : క్రిస్ టెర్రియో – ‘అర్గో’
9. ఒరిజినల్ స్క్రీన్ ప్లే : క్వెంటిన్ తరంటినో – ‘డిజాంగో అన్ చైన్డ్’ సినిమా
10. యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : ‘బ్రేవ్’
11. ప్రొడక్షన్ డిజైన్ : ‘లింకన్’
12. సినిమాటోగ్రఫీ : ‘లైఫ్ అఫ్ ఫై ‘ సినిమా
13. సౌండ్ మిక్సింగ్ : లెస్ మిసరబుల్స్’ సినిమా
14. సౌండ్ ఎడిటింగ్ (టై) : ‘స్కైఫాల్’, ‘ జీరో డార్క్ థర్టీ’
15. ఒరిజినల్ స్కోర్ : ‘ లైఫ్ అఫ్ ఫై’ – మైఖేల్ దన్న
16. ఒరిజినల్ సాంగ్ : ‘స్కైఫాల్’ నుండి ‘స్కైఫాల్’ ‘, అదేలే ఆడ్కిన్స్ మరియు పాల్ ఎప్వోర్త్
17. కాస్ట్యూమ్ : ‘అన్న కరేనిన ‘
18. డాక్యుమెంటరీ ఫీచర్ : ‘సర్చింగ్ ఫర్ షుగర్ మాన్’
19. డాక్యు మెంటరీ (షార్ట్ సబ్జెక్టు) : ‘ఇనోసెంటే’
20. ఫిల్మ్ ఎడిటింగ్ : ‘ఆర్గో’
21. మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ : ‘లెస్ మిసరబుల్స్’
22. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : ‘పేపర్ మాన్’
23. లైవ్ యాక్షన్ చిన్న సినిమా : ‘ కర్ఫ్యూ’
24. విసువల్ ఎఫెక్ట్స్ : ‘లైఫ్ అఫ్ ఫై’