ఓంకార్ జీనియస్ ఆడియో విడుదల

ఓంకార్ జీనియస్ ఆడియో విడుదల

Published on Oct 23, 2012 3:46 AM IST


బుల్లి తెర వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించుకున్న ఓంకార్ వెండితెర మీద దర్శకుడిగా పరిచయం కాబోతున్న చిత్రం “జీనియస్” ఈరోజు ఆడియో విడుదల జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పరిశ్రమ పెద్దలు హాజరయ్యాయు. హవీష్ ఈ చిత్రంలో హీరోగా .చేస్తున్నారు విద్యార్థి నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతుంది.సనుష మరియు అభినయ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ఈ చిత్రానికి కథను అందించారు. జోష్వా శ్రీధర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వేడుకకు విచ్చేసిన అతిధులందరూ ఓంకార్ ప్రయత్నానికి మెచ్చుకున్నారు ఈ చిత్రం విజయం సాదించాలని ఆశించారు

తాజా వార్తలు