తాను సంప్రదాయమైన కుటుంబం నుండి రావడం వల్ల చిన్నప్పుడు సినిమాల్లో చూసి ఆశ్చర్యపోయేదానిని అని తరువాత నాకు అన్ని సంప్రదాయమైన ముద్దు సన్నివేశాలే చేయాల్సి వస్తుండటంతో కెమెరా ముందు ముద్దు సన్నివేశాలు చేయడానికి భయం పోయింది అని చెప్పింది. జాన్ అబ్రహం తో ‘ఫోర్స్’ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు బాగా వచ్చాయిఎలా చేయగలిగారు అని అడగగా ఆ సన్నివేశాలు అంత బాగా వచ్చేలా డైరెక్టర్ తీయగలిగారు అని అన్నారు. కథ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాలు లాంటివి ఉంటె బావుంటుంది కానీ ఏదో మసాల కోసం తీసేలా ఉండకూడదు అన్నారు.
ముద్దు భయం పోయింది అంటున్న జెనీలియా
ముద్దు భయం పోయింది అంటున్న జెనీలియా
Published on Dec 5, 2011 10:01 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!