పాట చిత్రీకరణలో బిజీగా వున్న నితిన్

పాట చిత్రీకరణలో బిజీగా వున్న నితిన్

Published on Oct 17, 2013 12:00 PM IST

Nithin
‘ఇష్క్’ , ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల విజయంతో మంచి ఫామ్ లో వున్న నితిన్ కు ఇప్పుడు ‘కొరియర్ బాయ్ కళ్యాన్’, హార్ట్ ఎటాక్’ సినిమాలలో నటిస్తున్నాడు

ప్రస్తుతం ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో స్పెయిన్ అందమైన లోకేషన్ల మధ్య ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో నితిన్ గెట్ అప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే బ్రహ్మానందం నితిన్ ల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు తెరకెక్కించారు. పూరి తీసిన ఇంటర్వెల్ సీన్ చూసి నితిన్ ముగ్ధుడయిపోయాడు.

ఆధాః శర్మ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయంకానుంది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. పూరి సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కుతుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు