ఈ నెల 26 న నేనేం చిన్నపిల్లనా

ఈ నెల 26 న నేనేం చిన్నపిల్లనా

Published on Sep 21, 2013 1:15 PM IST

Nenem-Chinna-Pillanaa
కాస్త విరామం తరువాత డి. రామానాయుడు నిర్మిస్తున్న ‘నేనేం చిన్నపిల్లనా’ సినిమా ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సినిమా పోస్టర్లు మరియు ఆడియో ఇటీవలే విడుదలయ్యాయి. ఈ సినిమా విజయంపై నిర్మాత నమ్మకంగా వున్నాడు.

ఇప్పటివరకూ యువతకు సంబంధించిన సినిమాలను తీసిన సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఆయన మాట్లాడుతూ “తనకు తానుగా నిర్ణయాలను తీసుకునే స్వప్న అనే అమ్మాయి చుట్టూ తిరిగే కధ ఇది. ఆ అమ్మాయి జీవితంలో ప్రవేశించిన క్రిష్ తన జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయన్నది తెరపై చూడాలన్నారు”.

‘అందాలరాక్షసి’ హీరో రాహుల్ కు జంటగా మిస్ ఇండియా తన్వి వ్యాస్ హీరోయిన్ పరిచయం కానుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు