పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘అత్తారింటికి దారేది’. ఈ సినిమా విడుదల ఒక మిస్టరి గా మారింది. ఇప్పుడున్నపరిస్థుల దృష్ట ఈ సినిమా త్వరలో విదుదలైయ్యె పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమా కోసం ఫాన్స్ సినీ అబిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కాని రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల వల్ల ఇప్పుడప్పుడే విడుదలయ్యేలా కనిపించడంలేదు. కొంతమంది ఈ సినిమాను ఈ నెల 26 విడుదల చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయం కొంతమంది డిస్ట్రీబ్యూటర్ లని సంపాదించగా వారు” సీమాంద్ర ఉద్యమంలో పాల్గొంటున్న బస్సు లు రోడ్లపైకి ఎప్పుడు వస్తాయో అప్పటివరకు ఈ సినిమా విడుదల జరిగేల లేదు అని” అంటున్నారు ఒకవేళ బస్సులు గనక ఈ నెల 21న రోడ్లపైకి వస్తే 26 న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. కొంతమంది ఇండస్ట్రీ వారు మాత్రం ఈ సినిమా అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా చుట్టూ ముసురుకున్న మబ్బులు వదలడానికి ఇంకొంత కాలం వేచి చూడాలి.
మిస్టరిగా మారిన పవన్ కళ్యాణ్ సినిమా విడుదల
మిస్టరిగా మారిన పవన్ కళ్యాణ్ సినిమా విడుదల
Published on Sep 12, 2013 8:15 AM IST
సంబంధిత సమాచారం
- వంద కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టిన ‘మదరాసి’
- ఇంటర్వ్యూ : విజయ్ ఆంటోనీ – భద్రకాళి ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని ఇస్తుంది!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న సెన్సేషనల్ ‘మహావతార్ నరసింహా’
- అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ప్రభాస్ కోసం హను ప్రయత్నాలు..!
- OG : ఏపీలో టికెట్ బుకింగ్స్ షురూ.. బాక్సాఫీస్ లెక్కలు మారడం ఖాయం..!
- ‘ఓజి’ రన్ టైం లాక్.. ఎంతసేపు విధ్వంసం అంటే!
- పోల్ : కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే ఔట్.. మీరేమనుకుంటున్నారు..?
- పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- దీపికానే ట్రబుల్ మేకరా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రాజా సాబ్తో ప్రభాస్ అది కూడా తీర్చేస్తాడట..!
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
- యూఎస్ లో “మిరాయ్” అదే హోల్డ్ తో అదరగొడుతుందిగా!
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- పోల్ : కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే ఔట్.. మీరేమనుకుంటున్నారు..?
- షాకింగ్ ట్విస్ట్: ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్!