రేపు ప్రారంభం కానున్న రామ్ చరణ్ ఎవడు

రేపు ప్రారంభం కానున్న రామ్ చరణ్ ఎవడు

Published on Dec 8, 2011 11:56 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించబోయే చిత్రం “ఎవడు” రేపు ఉదయం ముహూర్తం షాట్ జరగనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సామంత హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు సంగీతం అందిస్తుండగా చోటా కే నాయిడు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు