పాయల్ ఘోష్, చివరగా ఊసరవెల్లి లో కనిపించిన ఈ తార ఐ.సి.యు లో చేరింది ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఈ భామ పంటి నొప్పి కోసం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉత్త కడుపులో వేసుకుంది అలానే జిమ్ కి వెళ్ళింది అక్కడ సృహ తప్పిపోయింది దాదాపు చచ్చిపోయే పరిస్థితికి చేరుకుంది వెంటనే ఆసుపత్రి లో చేర్చారు ప్రస్తుతం తను కోలుకుంటుంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో వచ్చిన “ప్రయాణం” చిత్రం ఈ భామ కి మొదటి చిత్రం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్