పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా చిత్రం నిన్న రాష్ట్రమంతటా భారీ గా విడుదల అయ్యింది. మంచి స్టైల్ ఉన్న ఈ చిత్రం ఓపెనింగ్స్ బాగుంటే అని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం కృష్ణ జిల్లలో మొదటి రోజు కలెక్షన్లు సుమారు 47 లక్షలు అని తెలుస్తోంది. కృష్ణ జిల్లా కు ఇది మంచి రాబడి.
పవన్ సరసన సరః జేన్ డయాస్ మరియు అంజలి లవనియ నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. మిగతా జిల్లాల కలెక్షన్లు కూడా త్వరలోనే తెలుపుతం.