రవితేజ మరియు దీక్షా సెత్ లు ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “నిప్పు”. ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా వై.వి.ఎస్.చౌదరి నిర్మిస్తున్నారు ఈ సంక్రాంతి కి ఈ చిత్ర ఆడియో విడుదల కావాల్సి వుండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వెయ్యబడింది. ఈ చిత్ర చిత్రీకరణ చాలా వరకు హైదరాబాద్ లో నే జరిగింది ఈ చిత్రం లో దర్శకుడు హరీష్ శంకర్ ఒక చిన్న పాత్ర వేస్తున్నారు . రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు తాజా సమాచారం ప్రకారం చిత్ర ఆడియో జనవరి 19 న విడుదల కానుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్